Text copied!
Bibles in Telugu

కీర్తన 29:7-8 in Telugu

Help us?

కీర్తన 29:7-8 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 యెహోవా స్వరం అగ్నిజ్వాలల్లాగా దాడి చేస్తుంది.
8 యెహోవా స్వరం అరణ్యాన్ని కదిలిస్తుంది. యెహోవా కాదేషు అరణ్యాన్ని కదిలిస్తాడు.
కీర్తన 29 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019