Text copied!
Bibles in Telugu

కీర్తన 149:8-9 in Telugu

Help us?

కీర్తన 149:8-9 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 వాళ్ళ రాజులను గొలుసులతో, వాళ్ళలో ఘనత వహించిన వారిని ఇనుప సంకెళ్లతో బంధిస్తారు.
9 తీర్పులో శిక్ష పొందిన వాళ్లకు శిక్ష అమలు పరుస్తారు. ఆయన భక్తులందరికీ ఈ ఉన్నతమైన గౌరవం దక్కుతుంది. యెహోవాను స్తుతించండి.
కీర్తన 149 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019