Text copied!
Bibles in Telugu

కీర్తన 148:6-7 in Telugu

Help us?

కీర్తన 148:6-7 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 ఆయన వాటికి శాశ్విత నివాస స్థానాలు ఏర్పాటు చేశాడు. ఆయన వాటికి శాసనాలు నియమించాడు. ప్రతిదీ వాటికి లోబడక తప్పదు.
7 భూమి మీద సృష్టి అయిన ప్రతి వస్తువూ ఆయనను స్తుతించాలి. సముద్రంలో ఉన్న అగాధజలాల్లారా, యెహోవాను స్తుతించండి.
కీర్తన 148 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019