Text copied!
Bibles in Telugu

కీర్తన 148:4-5 in Telugu

Help us?

కీర్తన 148:4-5 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 అంతరిక్షంలో ఉన్న నగరాల్లారా, ఆయనను స్తుతించండి. ఆకాశంపై ఉన్న జలాశయాల్లారా ఆయనను స్తుతించండి.
5 అవన్నీ యెహోవా నామాన్ని స్తుతిస్తాయి గాక. ఎందుకంటే యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవన్నీ ఏర్పడ్డాయి.
కీర్తన 148 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019