Text copied!
Bibles in Telugu

కీర్తన 147:3-4 in Telugu

Help us?

కీర్తన 147:3-4 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు, వాళ్ళ గాయాలు నయం చేసేవాడు ఆయనే.
4 ఆకాశంలో నక్షత్రాలను వాటి స్థానంలో ఆయనే నియమించాడు. వాటిన్నిటికీ పేర్లు పెట్టింది ఆయనే.
కీర్తన 147 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019