Text copied!
Bibles in Telugu

కీర్తన 141:9-10 in Telugu

Help us?

కీర్తన 141:9-10 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 నా కోసం వాళ్ళు పన్నిన వలలో పడకుండా నన్ను తప్పించు. దుష్టులు పెట్టిన బోనుల నుండి నన్ను కాపాడు.
10 నేను తప్పించుకుపోతూ ఉన్నప్పుడు దుష్టులు తాము పన్నిన వలల్లో తామే చిక్కుకుంటారు గాక.
కీర్తన 141 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019