Text copied!
Bibles in Telugu

కీర్తన 138:3-4 in Telugu

Help us?

కీర్తన 138:3-4 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 నేను నిన్ను వేడుకున్న రోజున నువ్వు నాకు జవాబిచ్చావు. నన్ను ధైర్యపరచి నాలో బలం పుట్టించావు.
4 యెహోవా, భూమిపై ఉన్న రాజులంతా నీ నోటి వెంట వచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తారు.
కీర్తన 138 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019