Text copied!
Bibles in Telugu

కీర్తన 136:13-14 in Telugu

Help us?

కీర్తన 136:13-14 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 ఎర్రసముద్రం రెండు పాయలుగా చీలిపోయేలా చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
14 ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రం మధ్యలో నడిచి వెళ్ళేలా చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
కీర్తన 136 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019