Text copied!
Bibles in Telugu

కీర్తన 132:8-11 in Telugu

Help us?

కీర్తన 132:8-11 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 యెహోవా, లే. నీ విశ్రాంతి స్థలానికి రా.
9 నీ యాజకులు న్యాయాన్ని ధరించుకుంటారు గాక. నీ భక్తులు జయజయ ధ్వానాలు చేస్తారు గాక.
10 నీ సేవకుడైన దావీదు మొహం చూసి నీ అభిషిక్తునికి విముఖత చూపించకు.
11 నీ సంతానాన్ని నీ సింహాసనానికి శాశ్వత వారసులుగా చేస్తాను అనీ, దావీదు పట్ల నమ్మకంగా ఉంటాననీ ఆయన శపథం చేశాడు.
కీర్తన 132 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019