Text copied!
Bibles in Telugu

కీర్తన 120:3-4 in Telugu

Help us?

కీర్తన 120:3-4 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 మోసకరమైన నాలుకా, ఆయన నీకేం చేస్తాడో, ఎలాంటి కీడు కలిగిస్తాడో తెలుసా?
4 తంగేడు నిప్పుల వంటి బాణాలు, శూరులు ఎక్కుపెట్టిన పదునైన బాణాలు ఆయన నీ మీదికి వదులుతాడు.
కీర్తన 120 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019