Text copied!
Bibles in Telugu

కీర్తన 119:98-99 in Telugu

Help us?

కీర్తన 119:98-99 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

98 నీ ఆజ్ఞలు అనునిత్యం నాకు తోడుగా ఉన్నాయి. నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేస్తున్నాయి.
99 నీ శాసనాలను నేను ధ్యానిస్తున్నాను కాబట్టి నా బోధకులందరికంటే నాకు ఎక్కువ అవగాహన ఉంది.
కీర్తన 119 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019