Text copied!
Bibles in Telugu

కీర్తన 119:63-67 in Telugu

Help us?

కీర్తన 119:63-67 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

63 నీపట్ల భయభక్తులు గలవారందరికీ, నీ ఉపదేశాలను అనుసరించే వారికీ నేను నెచ్చెలిని.
64 తేత్ యెహోవా, భూమి నీ నిబంధన విశ్వాస్యతతో నిండి ఉంది. నీ కట్టడలను నాకు బోధించు.
65 యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకుడికి మేలు చేశావు.
66 నేను నీ ఆజ్ఞలపై నమ్మిక ఉంచాను. మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు నేర్చు.
67 బాధ కలగక మునుపు నేను దారి విడిచాను. ఇప్పుడు నీ వాక్కు ననుసరించి నడుచుకుంటున్నాను.
కీర్తన 119 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019