Text copied!
Bibles in Telugu

కీర్తన 119:56-57 in Telugu

Help us?

కీర్తన 119:56-57 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

56 నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను. ఇదే నాకు వరంగా అనుగ్రహించావు.
57 హేత్‌ యెహోవా, నీవే నా భాగం. నీ వాక్కులననుసరించి నడుచుకుంటానని నేను నిశ్చయించుకున్నాను.
కీర్తన 119 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019