Text copied!
Bibles in Telugu

అపొస్తలుల కార్యములు 28:23 in Telugu

Help us?

అపొస్తలుల కార్యములు 28:23 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 అతనికి ఒక రోజు ఏర్పాటు చేసి, అతడున్న చోటికి చాలా మంది వచ్చారు. ఉదయం నుండి సాయంకాలం వరకూ అతడు దేవుని రాజ్యం గూర్చి పూర్తిగా సాక్షమిస్తూ, మోషే ధర్మశాస్త్రంలో నుండీ, ప్రవక్తల్లో నుండీ సంగతులను వారికి ఎత్తి చూపుతూ, యేసుని గూర్చి వివరంగా బోధిస్తూ వారిని ఒప్పిస్తూ ఉన్నాడు.
అపొస్తలుల కార్యములు 28 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019