Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - సామెత - సామెత 16

సామెత 16:32-33

Help us?
Click on verse(s) to share them!
32పరాక్రమం గల యుద్ధవీరుని కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణాలను స్వాధీనం చేసుకునేవాడి కంటే తన మనస్సును అదుపులో ఉంచుకునేవాడు శ్రేష్ఠుడు.
33చీట్లు ఒడిలో వేస్తారు. నిర్ణయం యెహోవాదే.

Read సామెత 16సామెత 16
Compare సామెత 16:32-33సామెత 16:32-33