Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - రోమీయులకు రాసిన పత్రిక - రోమీయులకు రాసిన పత్రిక 7

రోమీయులకు రాసిన పత్రిక 7:16-22

Help us?
Click on verse(s) to share them!
16నేను ఇష్టపడని దాన్ని చేస్తున్నట్టయితే ధర్మశాస్త్రం మంచిదే అని ఒప్పుకుంటున్నాను.
17కాబట్టి దాన్ని చేసేది నాలోని పాపమే గాని నేను కాదు.
18నాలో, అంటే నా శరీరంలో మంచిదేదీ లేదని నాకు తెలుసు. మంచిని చేయాలనే కోరిక నాకు కలుగుతుంది గాని, దాన్ని చేయడం నా వల్ల కావడం లేదు.
19నేను చేయాలని కోరే మంచిని చేయకుండా, నేను చేయగోరని చెడును జరిగిస్తున్నాను.
20నేను కోరని దాన్ని చేస్తే అది నాలోని పాపమే గాని నేను కాదు.
21అందువల్ల, “నేను మంచి చెయ్యాలని అనుకొన్నప్పుడు చెడు నాలోనే ఉంటుంది” అనే ఈ నియమం నాలో పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను.
22అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను.

Read రోమీయులకు రాసిన పత్రిక 7రోమీయులకు రాసిన పత్రిక 7
Compare రోమీయులకు రాసిన పత్రిక 7:16-22రోమీయులకు రాసిన పత్రిక 7:16-22