Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - యోహాను - యోహాను 8

యోహాను 8:1-2

Help us?
Click on verse(s) to share them!
1యేసు ఒలీవ కొండకు వెళ్ళాడు.
2ఉదయం పెందలకడనే యేసు తిరిగి దేవాలయంలోకి వచ్చాడు. అప్పుడు ప్రజలంతా ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన కూర్చుని వారికి ఉపదేశించడం మొదలుపెట్టాడు.

Read యోహాను 8యోహాను 8
Compare యోహాను 8:1-2యోహాను 8:1-2