Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - యోహాను - యోహాను 5

యోహాను 5:30-31

Help us?
Click on verse(s) to share them!
30“నా అంతట నేనే దేనినీ చేయలేను. నేను విన్న దాని ప్రకారం తీర్పు తీరుస్తాను. నా స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని నేను చూడను గానీ నన్ను పంపిన వాని ఇష్టం నెరవేరాలని చూస్తాను. కాబట్టి నా తీర్పు న్యాయవంతంగా ఉంటుంది.
31నా గురించి నేనే సాక్ష్యం చెప్పుకుంటే అది సత్యం కాదు.

Read యోహాను 5యోహాను 5
Compare యోహాను 5:30-31యోహాను 5:30-31