Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - కీర్తన - కీర్తన 94

కీర్తన 94:7-9

Help us?
Click on verse(s) to share them!
7వారు యెహోవా చూడడు, యాకోబు దేవుడు ఇదంతా గమనించడు, అంటారు.
8బుద్ధిలేని ప్రజలారా, తెలుసుకోండి. మూర్ఖులారా, మీరెప్పుడు నేర్చుకుంటారు?
9చెవులిచ్చినవాడు వినలేడా? కళ్ళు చేసినవాడు చూడలేడా?

Read కీర్తన 94కీర్తన 94
Compare కీర్తన 94:7-9కీర్తన 94:7-9