Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - కీర్తన - కీర్తన 78

కీర్తన 78:19-20

Help us?
Click on verse(s) to share them!
19ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా?
20ఆయన గండ శిలను కొట్టినప్పుడు నీరు ఉబికి కాలువలై పారింది. ఆయన మనకు ఆహారం కూడా ఇవ్వగలడా? తన ప్రజలకు మాంసం సమకూర్చగలడా? అని వారు చెప్పుకుంటూ దేవునికి విరోధంగా మాట్లాడారు.

Read కీర్తన 78కీర్తన 78
Compare కీర్తన 78:19-20కీర్తన 78:19-20