Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - కీర్తన - కీర్తన 63

కీర్తన 63:10-11

Help us?
Click on verse(s) to share them!
10వారు కత్తి పాలవుతారు. నక్కలకు ఆహారం అవుతారు.
11అయితే రాజునైన నేను దేవునిలో సంతోషిస్తాను. ఆయన నామంలో ప్రమాణం చేసేవారంతా ఆయన విషయం గర్వపడతారు. అబద్ధాలు చెప్పే వారి నోరు మూతబడుతుంది.

Read కీర్తన 63కీర్తన 63
Compare కీర్తన 63:10-11కీర్తన 63:10-11