Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - కీర్తన - కీర్తన 55

కీర్తన 55:7-10

Help us?
Click on verse(s) to share them!
7త్వరగా పారిపోయి అరణ్యంలో నివసిస్తాను.
8పెనుగాలిని, సుడిగాలిని తప్పించుకుంటాను, అనుకున్నాను.
9పట్టణంలో హింస, కలహాలు నేను చూశాను. ప్రభూ, అలాటి పనులు చేసేవారిని నిర్మూలం చెయ్యి. వారి మాటలు తారుమారు చెయ్యి.
10రాత్రింబగళ్లు వారు పట్టణ సరిహద్దుల్లో తిరుగుతున్నారు. అక్కడ అంతా పాపం, చెడుతనం జరుగుతూ ఉంది.

Read కీర్తన 55కీర్తన 55
Compare కీర్తన 55:7-10కీర్తన 55:7-10