Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - అపొస్తలుల కార్యములు - అపొస్తలుల కార్యములు 3

అపొస్తలుల కార్యములు 3:20-21

Help us?
Click on verse(s) to share them!
20అభిషిక్తుడైన క్రీస్తు యేసును మీ కోసం ఆయన పంపుతాడు. మీ పాపాలు తుడిచి వేస్తాడు.
21అన్నిటికీ పునరుద్ధరణ సమయం వస్తుందని దేవుడు లోకారంభం నుండి తన పరిశుద్ధ ప్రవక్తల చేత చెప్పించాడు. అంతవరకూ యేసు పరలోకంలో ఉండడం అవసరం.

Read అపొస్తలుల కార్యములు 3అపొస్తలుల కార్యములు 3
Compare అపొస్తలుల కార్యములు 3:20-21అపొస్తలుల కార్యములు 3:20-21