Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - అపొస్తలుల కార్యములు - అపొస్తలుల కార్యములు 18

అపొస్తలుల కార్యములు 18:19-22

Help us?
Click on verse(s) to share them!
19వారు ఎఫెసు వచ్చినప్పుడు పౌలు వారిని అక్కడ విడిచి పెట్టి తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో వాదిస్తూ ఉన్నాడు.
20వారు ఇంక కొంతకాలం తమతో ఉండమని పౌలును బతిమాలారు.
21అతడు అంగీకరించక దేవుని చిత్తమైతే మరొకసారి వస్తానని చెప్పి వారి దగ్గర సెలవు తీసుకుని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాడు.
22తరువాత కైసరయ రేవులో దిగి యెరూషలేము వెళ్ళి, అక్కడి సంఘాన్ని పలకరించి, అంతియొకయకు వచ్చాడు.

Read అపొస్తలుల కార్యములు 18అపొస్తలుల కార్యములు 18
Compare అపొస్తలుల కార్యములు 18:19-22అపొస్తలుల కార్యములు 18:19-22