Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - అపొస్తలుల కార్యములు - అపొస్తలుల కార్యములు 18

అపొస్తలుల కార్యములు 18:16-18

Help us?
Click on verse(s) to share them!
16వారిని న్యాయపీఠం దగ్గర నుండి పంపివేశాడు.
17అప్పుడు అందరూ సమాజ మందిరం అధికారి సోస్తెనేసును పట్టుకుని న్యాయపీఠం దగ్గర కొట్టసాగారు. అయితే ఈ సంగతులేవీ గల్లియో పట్టించుకోలేదు.
18పౌలు ఇంకా చాలా రోజులు అక్కడే ఉండి చివరికి వారి దగ్గర సెలవు తీసుకున్నాడు. కెంక్రేయ ఓడరేవులో తన నాజీరు వ్రత సంబంధమైన జుట్టు కత్తిరించుకుని ప్రిస్కిల్ల, అకులతో కలిసి సిరియాకు బయలుదేరాడు.

Read అపొస్తలుల కార్యములు 18అపొస్తలుల కార్యములు 18
Compare అపొస్తలుల కార్యములు 18:16-18అపొస్తలుల కార్యములు 18:16-18