Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - అపొస్తలుల కార్యములు - అపొస్తలుల కార్యములు 17

అపొస్తలుల కార్యములు 17:21-22

Help us?
Click on verse(s) to share them!
21ఏతెన్సు ప్రజలూ, అక్కడ నివసించే విదేశీయులూ ఏదో ఒక కొత్త విషయం చెప్పడంలో, వినడంలో మాత్రమే తమ సమయాన్ని గడిపేవారు.
22పౌలు అరియోపగు సభనుద్దేశించి, “ఏతెన్సు వాసులారా, మీరు అన్ని విషయాల్లో చాలా మతభక్తి గలవారని నేను గమనిస్తున్నాను.

Read అపొస్తలుల కార్యములు 17అపొస్తలుల కార్యములు 17
Compare అపొస్తలుల కార్యములు 17:21-22అపొస్తలుల కార్యములు 17:21-22