Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - అపొస్తలుల కార్యములు - అపొస్తలుల కార్యములు 15

అపొస్తలుల కార్యములు 15:9-10

Help us?
Click on verse(s) to share them!
9మనకీ వారికీ ఏ తేడా చూపకుండా వారి హృదయాలను విశ్వాసంతో పవిత్రపరచాడు.
10కాబట్టి మన పూర్వీకులు గానీ మనం గానీ మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి పరీక్షిస్తున్నారు?

Read అపొస్తలుల కార్యములు 15అపొస్తలుల కార్యములు 15
Compare అపొస్తలుల కార్యములు 15:9-10అపొస్తలుల కార్యములు 15:9-10