Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - అపొస్తలుల కార్యములు - అపొస్తలుల కార్యములు 14

అపొస్తలుల కార్యములు 14:4-8

Help us?
Click on verse(s) to share them!
4ఆ పట్టణంలోని జనసమూహంలో భేదాలు వచ్చి కొందరు యూదుల పక్షం, మరి కొందరు అపొస్తలుల పక్షం చేరారు.
5యూదేతరులూ యూదులూ తమ అధికారులతో కలిసి పౌలు బర్నబాలను బాధించి రాళ్ళు రువ్వి చంపాలని అనుకున్నారు.
6వారు ఆ సంగతి తెలుసుకుని లుకయోనియ ప్రాంతంలోని లుస్త్ర, దెర్బే పట్టణాలకూ చుట్టుపక్కల ప్రదేశానికీ పారిపోయి అక్కడ సువార్త ప్రకటించారు.
7లుస్త్రలో కాళ్ళు చచ్చుబడిన ఒకడున్నాడు.
8అతడు పుట్టు కుంటివాడు, ఎన్నడూ నడవలేదు.

Read అపొస్తలుల కార్యములు 14అపొస్తలుల కార్యములు 14
Compare అపొస్తలుల కార్యములు 14:4-8అపొస్తలుల కార్యములు 14:4-8