Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - అపొస్తలుల కార్యములు - అపొస్తలుల కార్యములు 14

అపొస్తలుల కార్యములు 14:1-2

Help us?
Click on verse(s) to share them!
1ఈకొనియలో ఏం జరిగిందంటే, పౌలు, బర్నబాలు యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి, ఎంత బాగా మాట్లాడారంటే చాలామంది యూదులూ గ్రీకులూ విశ్వసించారు.
2అయితే అవిధేయులైన యూదులు యూదేతరులను రెచ్చగొట్టి వారి మనసుల్లో సోదరుల మీద ద్వేషం పుట్టించారు.

Read అపొస్తలుల కార్యములు 14అపొస్తలుల కార్యములు 14
Compare అపొస్తలుల కార్యములు 14:1-2అపొస్తలుల కార్యములు 14:1-2