Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - అపొస్తలుల కార్యములు - అపొస్తలుల కార్యములు 11

అపొస్తలుల కార్యములు 11:23-24

Help us?
Click on verse(s) to share them!
23అతడు వచ్చి దైవానుగ్రహాన్ని చూసి సంతోషించి, ప్రభువులో పూర్ణ హృదయంతో నిలిచి ఉండాలని అందరినీ ప్రోత్సాహపరిచాడు.
24అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండిన మంచి వ్యక్తి గనుక చాలామంది ప్రభువును నమ్మారు.

Read అపొస్తలుల కార్యములు 11అపొస్తలుల కార్యములు 11
Compare అపొస్తలుల కార్యములు 11:23-24అపొస్తలుల కార్యములు 11:23-24